New Hope

listening mind
  విత్తనం భూమిలో ఉన్నప్పుడు, దానిని చంపే, క్రిములు కీటకాలే కాదు తనకు సహాయం చేసే చీమలు, వానపాములు, మట్టి నీరు గాలి కూడ ఉంటాయి. చెడు చేసే వాటిని పట్టించు కోకుండా , సహాయం చేసే వాటితో విత్తనం మొలకెత్తుతుంది.వృద్ధిలోకి వస్తుంది...మనిషి కూడ సహాయ పడేవాటిని గుర్తించి  ఎదగాలి కానీ చెడు చేసే వాటిని పట్టించుకోవద్దు.

Comments

Popular posts from this blog