కవికుల

కుక్కపిల్లను తోటి పిల్లగా పెంచవచ్చు 
దాని విశ్వాసం మనకు దైర్యమిచ్చు 
కుక్క తోక వంకర కల కుటిల మనసు 
మనిషి కూడుకొని యుండుట విధిలిఖితమేగా 
విశ్వగురు నివాస భరత వంశాంకుర వాస 



Comments

Popular posts from this blog

New Hope